ప్రపంచ బాలల మహాసభలకు సహకరించండి

ఆంధ్రసారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 5, 6 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ బాలల సాహిత్య మహాసభలకు సహకరించాలని పరిషత్‌ అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ కలెక్టర్‌ పి.రాజాబాబుకు విజ్ఞప్తి చేశారు.