రాజాం చెరువులో మట్టి దోపిడీ

జిల్లాలో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సబ్బవరం, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, ఎస్‌.రాయవరం, తదితర మండలాల్లో చెరువులు, ప్రభుత్వ భూములతోపాటు పరిశ్రమల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో మట్టి, గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వుకుంటూ భారీగా డబ్బులు గడిస్తున్నారు.