మండలంలో భారీ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్ బ్యాంకు భూములకు వంద అడుగుల రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపయ్యపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ‘ల్యాండ్ బ్యాంకు’ కింద గుర్తించారు.