I'm Dying నేను చనిపోతున్నా

I'm Dying ‘నేను చనిపోతున్నా’ అంటూ భర్తకు ఫోన్‌ చేసింది. అతను వచ్చేవరకు వేచిచూసింది. భర్తను చివరిసారిగా చూసుకుంది. వద్దు వద్దు అని వారిస్తుండగానే జలాశయంలోకి దూకేసింది. ఈ విషాద ఘటన పాచిపెంట మండలంలో గురువారం చోటుచేసుకుంది.