సీఎం రేవంత్ రెడ్డి తనను తాను రాముడు అనుకుంటున్నారని, కేసీఆర్ను రావణుడు అంటున్నారని, మరి ఆయన చెప్తున్న శకుని ఎవరో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. తనను తాను బార్బరీకుడు అనుకుంటున్నారని మండిపడ్డారు.