గ్రామ పంచాయతీలకు రూ. 371.91 కోట్లు రిలీజ్

తెలంగాణలోని గ్రామ పంచాయతీ లకు కేంద్రం రూ. 371.91 కోట్లను రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ‘అన్‌టైడ్’ (నిర్దిష్ట నిబంధనలు లేని) గ్రాంట్ల కింద మొదటి విడతగా ఈ నిధులు విడుదల చేసినట్టు పేర్కొంది.