తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్2పై... ఎన్టీపీసీతో తెలంగాణ సర్కారు అగ్రిమెంట్
తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2కు సంబంధించి తొలి యూనిట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. స్టేజ్2లో మొదటగా 800 మెగావాట్ల యూనిట్‌ను నెలకొల్పనున్నారు.