మావోయిస్ట్‌‌ కీలక నేత గన్‌‌మెన్‌‌ లొంగుబాటు

ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌ జిల్లా రావ్‌‌ఘాట్‌‌ ఏరియా కమిటీకి చెందిన మోస్ట్‌‌ వాంటెడ్‌‌ మావోయిస్ట్‌‌ రూపీ గన్‌‌మెన్‌‌ రామ్‌‌కో మండావి గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రూపీ, చంద్రతో పాటు 13 మంది మావోయిస్టులు ఇంకా రావ్‌‌ఘాట్‌‌ ఏరియా కమిటీలో పనిచేస్తున్నారని కాంకేర్​ పోలీస్‌‌ ఉన్నతాధికారులు