మీసేవ చార్జీలు 50 శాతం పెంపు

మీసేవా చార్జీలు పెరిగాయి. ప్రభుత్వం ప్రస్తుతం మీసేవా సర్వీసులపై వసూలు చేస్తున్న చార్జీలను 50 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం సీఎస్​రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన చార్జీలపై అదనంగా18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.