ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి
వైసీపీని ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం పొందడం చూసి ఓర్వలేక జగన్ ‘మావిగన్’ అని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.