AP Capital Amaravati : టార్గెట్ పెట్టుకుని అమరావతి పనులను పూర్తి చేయాలి... ఏ మాత్రం రాజీ ఉండదు - సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.  ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు.నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని... కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.