జియాగూడ మేకల మండి క్లోజ్... మూసీ కాలుష్యంపై ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ యాక్షన్
మెహిదీపట్నం, వెలుగు: జియాగూడలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మేకల మండిని జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు మూసివేయించారు. గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఈ మండిని చెంగిచెర్లలోని ఆధునిక వధశాలకు తరలించింది