IPL 2026: రఫ్పాడించిన సూర్య, రోహిత్, నమన్.. ఢిల్లీ టార్గెట్ఎంతంటే?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతన్న హైవోల్టెజ్ పోరులో ముంబై ఇండియన్స్ నిర్ణీయ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది.