Vontimitta Brahmotsavams 2026 : నేత్రపర్వంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Vontimitta Brahmotsavams 2026 : ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ చక్రస్నానం నిర్వహించారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.