భయపెడుతున్న 'రాకాస' వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎంత రాబట్టిందంటే?

టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. లేటెస్ట్ గా ఏప్రిల్ 3న విడుదలైన ఫాంటసీ-హర్రర్ డ్రామా 'రాకాస' (Rakasa) అదే బాటలో పయనిస్తోంది. యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.