Tamil Nadu Poll Survey : తమిళపోరు : దళపతి రాకతో మారిన సీన్.. ఆ 2 పార్టీల మధ్యే ప్రధాన పోరు.. CM రేసులో విజయ్ నంబర్ ఇదే
Tamil Nadu Poll Survey : తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై రెండు సర్వేలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.