అనకాపల్లి జిల్లాలో దారుణం: ఆక్సిజన్ అందక నవజాత శిశివు మృతి
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిదంటూ మృతురాలి