నేవీలోకి ఐఎన్ఎస్ తారాగిరి.. సముద్ర గర్భంలో శత్రువులకు ఇది సింహస్వప్నం
ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అధునాతన స్టీల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తారాగిరి’ జలప్రవేశం చేసింది. శుక్రవారం ఏపీలోని విశాఖలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను