మాయ మాటల జగన్‌.. పేలని మావి‘గన్‌’!

‘మావిగన్‌ మాట అందరినోటా వినిపిస్తోంది’ అన్న జగన్‌ పత్రిక మాట నిజమే! కానీ... ఈ ఆలోచనను ప్రశంసిస్తూ కాదు! ఇదేమి వింత సలహా అంటూ ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. జగన్‌ నోట ‘మావిగన్‌’ అనే పేరు రావడమే ఆలస్యం!