ఓఎల్‌ఎక్స్‌లో బైక్‌లు పెట్టి.. మోసాలకు పాల్పడి

ఆన్‌లైన్‌ ఫ్లాట్‌పాం ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనాలను అమ్మకానికి పెట్టడం.. కొనుగోలుదారులు డబ్బులు చెల్లించిన తరువాత వారిని మోసం చేస్తున్న తిరుపతి జిల్లాకు చెందిన చల్లా శంకర్‌ అలియాస్‌ చరణ్‌ను జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.