హైదరాబాద్‌లో ప్రెస్టీజ్ గ్రూప్ భారీ ప్రాజెక్ట్: తెల్లాపూర్‌లో ₹9,500 కోట్లతో మెగా టౌన్‌షిప్ లాంచ్

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్, హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో 'ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్' పేరుతో భారీ టౌన్‌షిప్‌ను ప్రారంభించింది. సుమారు 29 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 9,500 కోట్లుగా అంచనా.