లిక్కర్ ఆమ్దానీ రూ. 40 వేల కోట్లు... ఏడేండ్లలో డబుల్.. రాష్ట్ర ఖజానాకు మస్తు కిక్కు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 40 వేల కోట్ల మైలురాయిని అధిగమించింది