సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి :  కలెక్టర్ దిశానిర్దేశం

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.