వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్.. సిటీలో రోజుకు 8 వేల ట్యాంకర్ల బుకింగ్

గ్రేటర్ లో నీటి ట్యాంకర్ల డిమాండ్​రోజు రోజుకూ డిమాండ్​పెరుగుతోంది. ముఖ్యంగా వెస్ట్​సిటీ వైపు నీటి కొరత మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఈసారి కూడా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్యాంకర్ల బుకింగ్​లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.