AP KGBV Admissions 2026: విద్యార్ధులకు మరో ఛాన్స్.. KGBVల్లో 6వ తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు! ఎప్పటి...

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆరో తరగతితోపాటు..