చెరువుల్లోకే డ్రైనేజీలు.. పల్లెలు, పట్టణాల్లోంచి మానవ వ్యర్థాలు.. రాష్ట్రమంతా ఇదే సీన్

నెట్వర్క్, వెలుగు:‘చెరువు.. ప్రాణకోటి నెలవు.. మానవాళి బతుకుదెరువు..’ అన్నాడో కవి. చెరువు గొప్పతనాన్ని గుర్తించిన కాకతీయ రాజులు ఊరూరా గొలుసుకట్టు చెరువులు తవ్విస్తే, నిజాం పాలకులు వాటిని కాపాడుతూ వచ్చారు