8 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా బలోపేతం

రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు సుమారు రూ. 8 వేల కోట్లుతో వివిధ ప్రాజెక్టులను చేపట్టినట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ పేర్కొన్నారు.