తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..

తల్లిదండ్రులను దేవుళ్లుగా భావించే సంస్కృతి ఉన్నా.. నేటి సమాజంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా ఒక భాగాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.