ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది...కాగ్ రిపోర్ట్ రేవంత్ సర్కారు కు చెంప పెట్టు: హరీశ్ రావు
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పినట్లు కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు.