జగిత్యాల జిల్లాలో భారీ వర్షం... గోడ కూలి డిజైర్ కారు ధ్వంసం

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి చాలా చోట్ల తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన పంట నేలరాలడంతో లబోదిబోమంటున్నారు రైతులు