భూ వివాదాలకు చెక్.. రేపటి (ఏప్రిల్ 2) నుంచి భూభారతి సేవలు..ఒక్క క్లిక్ తో పూర్తి సమాచారం

ఈ ఐదు మండలాల్లో ప్రతీ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌కు ఆధార్ తరహాలోనే భూధార్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ను కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే నక్ష లేని ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, భూధార్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.