‘రండి.. తేల్చుకుందాం.. వెయింటింగ్ ఇక్కడ ’ అమెరికాకు ఇరాన్ కమాండోలు సవాల్.. వీడియో

పశ్చిమాసియాలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ముగింపునకు తెర వెనుక చర్చలు జరుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతానికి భారీగా బలగాలను తరలిస్తున్నారు. దీంతో భూతల యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తుందనే నివేదికలు అందుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ.. అమెరికాను సవాల్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ వీడియోను ఇరాన్ సైన్యం విడుదల చేయడం గమనార్హం.