ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు.. లక్నోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లక్నో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ 'మేడే కాల్' సంకేతాలు ఇచ్చారు.