Strict Action Against Those Engaging in Betting
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్‌లకు దిగితే కఠిన చర్యలు తప్పని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.