డీల్‌కు ఒప్పుకోండి.. లేదంటే రణరంగమే: ఇరాన్‌కు అమెరికా ఫ్రెష్ వార్నింగ్
యుద్ధం ఆపేందుకు ససేమిరా అంటోన్న ఇరాన్‌కు అమెరికా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లేదంటే