ఐఆర్జీసీ చీఫ్ అలీ రెజా కన్నుమూత...ధ్రువీకరించిన అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌ సైట్

టెహ్రాన్: యుద్ధంతో సతమతం అవుతున్న ఇరాన్‌‌‌‌‌‌‌‌కు మరో దెబ్బ తగిలింది. ఇరాన్ శక్తిమంతమైన సైనిక విభాగం ఐఆర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌జీసీ నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి కన్నుమూసినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది