Telangana: డిగ్రీ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. జాబ్ కొట్టేందుకు ఫ్రీ ట్రైనింగ్.. ఇదిగో పూర్తి...

మీది డిగ్రీ అయిపోయిందా, లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నారా? ఉద్యోగం ఎలా సంపాధించాలో తెలియడం లేదా.. టెన్షన్ పడొద్దు. ఇలాంటి వారి కోసంమే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలు సాధించేందుకు, ఇంటర్యూలో రాణించేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకెందుకు లేట్ దీని పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం పదండి.