యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నా బ్రెయిన్ చైల్డ్ : సీఎం రేవంత్ రెడ్డి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తన బ్రెయిన్ చైల్డ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.