Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలు.. కేరళ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖాస్త్రాన్ని సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. 420 అబద్ధపు హామీలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ టూరిస్టుల మాయలో పడవద్దంటూ హితవు పలికారు.