ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

విద్యుత్‌ రంగంలో పని చేసే పత్రి ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత పరికరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్‌పీడీసీఎల్‌ సీఈ (అపరేషన్‌) బుస్సా అశోక్‌ అదేశించారు.