When Will Those Posts Be Filled?
జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతర మవుతోంది. మరోవైపు ప్రతి 1500 ఎకరాలకు ఒక లస్కర్‌ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పంట భూములకు సాగునీటి సరఫరాలో కీలకంగా వ్యవహరించే లస్కర్లు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇంజనీర్లకు అవస్థలు తప్పడం లేదు.