91 మంది ట్రాన్స్జెండర్లకు స్కిల్ ట్రైనింగ్.. డ్రోన్, కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ
ట్రాన్స్‌జెండర్‌ర్లు సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వారికి కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణ ద్వారా