భారత్‌కు రావాల్సిన ఇరాన్‌ చమురు నౌక చైనాకు!

ఇరాన్‌ చమురుతో భారత్‌కు బయలుదేరిన నౌక మార్గ మధ్యంలో దారి మార్చుకుంది. అది చైనా వైపు వెళుతున్నట్లు నౌకలను ట్రాక్‌ చేసే కెప్లెర్‌ సంస్థ వెల్లడించింది.