మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం తగదు

మత విశ్వాసాలు, నమ్మకాలపై న్యాయస్థానాలకు లోతైన అవగాహన ఉండదని అఖిల భారతీయ సంత్‌ సమితి అభిప్రాయపడింది.