Fauzi Leaks: వైరల్ అవుతున్న ‘ప్రభాస్’ లుక్.. వెంటనే ఆపాలి.. లేదంటే కఠిన చర్యలు: ‘ఫౌజీ’ టీమ్ ఆగ్రహం

‘ఫౌజీ’ (Fauzi) సెట్స్ నుంచి ఫోటోలు లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ సదరు ఫొటోస్ని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇపుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ లీకులు సినిమాపై ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తిని దెబ్