పాపన్న విగ్రహం పెట్టకుంటే మేమే పెట్టుకుంటాం: గౌడ, బీసీ సంఘాల హెచ్చరిక
బషీర్బాగ్, వెలుగు: బహుజనుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధించాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు. గౌడ సంఘాల సమన్వయ కమిటీ, బీసీ పొలిటికల్