TG Mee Seva Services : తెలంగాణలో మీసేవా కేంద్రాలు బంద్ - మళ్లీ యాక్టివ్ ఎప్పుడంటే..?

తెలంగాణ వ్యాప్తంగా 36 గంటలపాటు మీ-సేవా కేంద్రాలు బంద్ కానున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్, మెయింటెనెన్స్ కారణంగా మీసేవ వెబ్‌సైట్ షట్‌డౌన్ కానుంది. ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత వెబ్‌సైట్ తిరిగి యాక్టివ్ అవుతుంది.