Telangana: 5 పదుల వయసు దాటిన ఆళిపై అనుమానం.. పెనుభూతంగా మారి..

సంగారెడ్డి జిల్లాలో అనుమానం దారుణానికి దారితీసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. పటాన్ చెరు పరిధిలోని ఏపీఆర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొడుకు, కోడలు బయటకు వెళ్లిన సమయంలో గొడవకు దిగిన భర్త, భార్యపై దాడి చేసి కత్తితో పలు మార్లు పొడిచాడు.