Gold Rate Today: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన బంగారం ధర.. ఏప్రిల్ 7వ తేదీ గోల్డ్‌ రేట్స్‌ ఎలా...

గత ఏడాది కాలంగా పసిడి ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు ధరతో పోలిస్తే సుమారు రూ.35,000- రూ.40,000వరకు తక్కువగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..