Akividu: ఆకివీడులో హై అలర్ట్.. భారీ భద్రతతో అంతా ప్రశాంతం

ఆకివీడులో అంతా ప్రశాంతం. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంతో పలు హిందూ, క్రైస్తవ సంఘాలు పోటాపోటీగా ఛలో ఆకివీడుకు పిలుపునివ్వడంతో టెన్షన్ మొదలైంది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితి అదుపులోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల..